Telangana Exit Poll Results : TRS Likely To Win Clear Majority | Oneindia Telugu

2018-12-07 4

Telangana Elections 2018 : Polling held between 7 am and 5 pm for 106 of the 119 seats, while voting in 13 Maoist affected seats start at 7 am and end at 4 pm. The main contest is between the ruling Telangana Rashtra Samithi and the Congress led four party Peoples Front.
#TelanganaElections2018
#exitpollss
#TelanganaassemblyElections
#assemblyconstituencies
#finalpercentage
#polling
#EVM
#VVPAT

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం ఎన్నికలు గత నెల నవంబర్ నెలలో ముగిశాయి. నవంబరు 12, 20 తేదీల్లో ఛత్తీస్‌గఢ్‌లో, నవంబరు 28న మధ్యప్రదేశ్‌, మిజోరంలలో ఎన్నికలు జరగ్గా, డిసెంబరు 7న తెలంగాణ, రాజస్థాన్‌లలో ఎన్నికలు జరిగాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును డిసెంబరు 11న చేపట్టనున్నారు.